ఏపీ పోలీస్‌ సర్వీస్‌ రూల్స్‌లో స్వల్పమార్పులు

67చూసినవారు
ఏపీ పోలీస్‌ సర్వీస్‌ రూల్స్‌లో స్వల్పమార్పులు
AP: రాష్ట్రంలోని పోలీస్‌ సివిల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌లో కూటమి ప్రభుత్వం స్వల్పమార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సివిల్‌ ఎస్‌ఐ నియామకాలకు సంబంధించి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో 65 శాతం, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతులు ద్వారా 30 శాతం, AR, APSP వంటి విభాగాల్లో రిజర్వ్‌ SI బదిలీలు ద్వారా 5 శాతం భర్తీ చేయాలని పేర్కొంది. క్రీడాకారులకు 2 శాతం, పోలీస్‌ సిబ్బంది పిల్లలకు 2 శాతం, NCC వాళ్లకు 3 శాతం రిజర్వ్‌ చేయాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్