చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. చీఫ్ గెస్టులు వీరే

62చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. చీఫ్ గెస్టులు వీరే
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోడీ, చిరంజీవి, రజనీకాంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జితన్ రామ్, గడ్కరీ, జయంత్ చౌదరి, అనుప్రియా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ గవర్నర్ తమిళసై తదితరులు రానున్నారు.

సంబంధిత పోస్ట్