రేపు మహారాష్ట్రకు చంద్రబాబు

581చూసినవారు
రేపు మహారాష్ట్రకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. రేపు మధ్యాహ్నం షిర్డీ సాయి బాబాను చంద్రబాబు దర్శించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్