నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ పై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
నీట్ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ పై చర్యలు తీసుకోవాలని ఏఐఏస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ కాగా, హర్యానాలో ఒకే కేంద్రంలో 6 మందికి 720/720 మార్కులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్