జిల్లా అంతటా ప్రత్యక్ష ప్రసార వీక్షణకు ఏర్పాట్లు: కలెక్టర్

81చూసినవారు
జిల్లా అంతటా ప్రత్యక్ష ప్రసార వీక్షణకు ఏర్పాట్లు: కలెక్టర్
సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 న ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో జిల్లా అంతటా వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసార వీక్షనకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలందరూ వీక్షించేలా నాగయ్య కళాక్షేత్రంలో అధికారపూర్వకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని విద్యుత్ కాంతులతో వెలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్