స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన భువనేశ్వరి

583చూసినవారు
కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను శుక్రవారం నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటరులో టైలరింగ్ శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి అయ్యాక గార్మెంట్స్ ఫ్యాక్యరీలతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్