మంత్రిని ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు.

65చూసినవారు
మంత్రిని ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని గురువారం చిత్తూరులో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్