కుప్పంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు

50చూసినవారు
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల టీడీపీ శ్రేణులు, జర్నలుస్టులు శనివారం సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ మునిరత్నం మాట్లాడుతూ. రామోజీరావు చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు. సినీ రంగంలోనూ రామోజీరావు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్