టీ20 వరల్డ్ కప్‌లో రషీద్ ఖాన్ రికార్డు

62చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో రషీద్ ఖాన్ రికార్డు
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా రషీద్ ఖాన్ నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో రషీద్ 17 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ వెటోరి(4/20) పేరిట ఉండేది. దీనితో పాటు టీ20ల్లో అత్యధిక సార్లు(17) 4+ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పారు. అతని తర్వాత స్థానంలో షకీబల్ హసన్(16) ఉన్నారు.

సంబంధిత పోస్ట్