మహిళ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు దరఖాస్తులు

1057చూసినవారు
మహిళ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు దరఖాస్తులు
శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల తిరుపతలో ఉన్న టిటిడి ఆలయాలు, వసతి సముదాయాలు, వివిధ కార్యాలయల వద్ద పనిచేయుటకు మహిళ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు సీఈవో శేష శైలేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 43 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు http: //slsmpc. in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి జనవరి 08 చివరి తేదీ గ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్