లారీ డ్రైవర్ల యూనియన్ ఎంపిక

59చూసినవారు
లారీ డ్రైవర్ల యూనియన్ ఎంపిక
పుత్తూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో లారీ డ్రైవర్ల యూనియన్ నూతన కమిటీ సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేశ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా ప్రశాంత్ ఉపాధ్యక్షులు వేలు, రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎం కృష్ణయ్య, సహాయ కార్యదర్శులుగా మనోహర్, మోహన బాబు, కోశాధికారిగా శివకుమార్, వరప్రసాద్, కమిటీ సభ్యులు సూర్య, అశోక్, సతీష్ ఎంపికయ్యారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్