నగిరిలో అన్నా క్యాంటీన్ పనులు తనిఖీ

56చూసినవారు
నగిరిలో అన్నా క్యాంటీన్ పనులు తనిఖీ
నగిరి లో జరుగుతున్న అన్న క్యాంటి పనులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పేదలకు తక్కువ ధరతోనే ఆహారం అందించేలా అన్నా క్యాంటీన్లు ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్