మెరుగైన సేవలు అందించాలి ఎమ్మెల్యే భాను

64చూసినవారు
మెరుగైన సేవలు అందించాలి ఎమ్మెల్యే భాను
పుత్తూరు సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సూచించారు. పట్టణంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉద్యోగులు ఆయన ఘనంగా సన్మానించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్