మదనపల్లి -చెంబకూరు రోడ్డులో బోయ వీధి నందు గల రాష్ట్రీయ వాల్మీకి ధర్మసమాజ్ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని రాష్ట్రీయ వాల్మీకి ధర్మసమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన వాల్మీకి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బాణ సంచాలు పేల్చి, ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘనస్వాగతం పలికారు.