పాలేరు హరిజనవాడలో ఘనంగా గంగమ్మ జాతర

73చూసినవారు
పాలేరు హరిజనవాడలో ఘనంగా గంగమ్మ జాతర
బంగారుపాళ్యం మండలం పాలేరు హరిజనవాడలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబళ్లు పోశారు. పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బుధవారం సాయంత్రం ఉట్లోత్సవం, రాత్రి మేళతాలాలతో గంగమ్మ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్