జనరల్ ఫండ్ నుంచి కోటి 36 లక్షల రూపాయల నిధులు స్వాహా

65చూసినవారు
పుంగనూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సిబ్బంది చేతివాటం చూపించారు. కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి జనరల్ ఫండ్ నుంచి కోటి 36 లక్షల 61 వేల రూపాయలు నగదును తన సొంత ఖాతాలకు మార్చుకుని పరారయ్యాడు, ఈ ఘటన గత ఆరు నెలల క్రితం జరిగిన ఇందులో మండల పరిషత్ అధికారులు పాత్ర ఉండడంతో ఆలస్యంగా వెలుగులో చూసింది. ఈ ఘటనకు ప్రస్తుత ఎంపీడీవో మునిరెడ్డి గురువారం వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్