అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట జరిగే జనవరి 22న దేశం మొత్తం పండుగ చేసుకుంటుంటే ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించకుండా హిందుత్వంపై వక్రబుద్ది చూపిస్తోందని బిజెపి గుర్రంకొండ మండల అధ్యక్షుడు రామంజులు గుర్రంకొండలో జరిగిన సమావేశంలో అన్నారు. ఆయన మాట్లాడుతూ జనవరి 22న సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ భారీ సెట్టింగ్ లతో
జగన్ దొంగభక్తి ప్రదర్శించడం చాలా బాధాకరమని తెలిపారు.