పట్టణంలోదెబ్బతిన్న ఆసుపత్రి ఫ్లోరింగ్

52చూసినవారు
పుంగనూరు పట్టణంలో కోట్ల రూపాయలతో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ని ఆరు నెలల క్రితం ప్రారంభించారు. ఆరు నెలలు గడవకే ముందే ఫ్లోరింగ్ దెబ్బ తిన్నది. రోగులు సంచరించే ప్రాంతంలో ఫ్లోరింగ్ దెబ్బ తినడంతో ఎక్కడ పడిపోతామో అని రోగులు భయాందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించి ఫ్లోరింగ్ మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్