వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించండి

55చూసినవారు
వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించండి
గ్రామాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని పిహెచ్సి వైద్యాధికారి బాలాజీ సూచించారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో మంగళవారం ఆశా డే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామాలలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని వైద్యాధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్