ప్రారంభమైన గంగ జాతర

64చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం సోమల మండలంలో గంగ జాతర మహోత్సవం మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి శిరస్సును ప్రత్యేకంగా అలంకరించి గ్రామ పురవీధులలో ఊరేగించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్