ఆకట్టుకున్న విద్యార్థి యోగాసనాలు

77చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం సరస్వతి పురం లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి ధ్యాన్ చంద్ ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం సందర్భంగా చేసిన యోగాసనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యాధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తెలియజేశారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్