ఆర్పీఎఫ్ సదుం మండల అధ్యక్షుడిగా జక్కల శ్రీకాంత్ రాయల్

68చూసినవారు
ఆర్పీఎఫ్ సదుం మండల అధ్యక్షుడిగా జక్కల శ్రీకాంత్ రాయల్
పుంగనూరు నియోజకవర్గ సదుం మండలం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ మండల అధ్యక్షుడిగా జక్కల శ్రీకాంత్ రాయల్ ని నియమిస్తూ గురువారం తిరుపతి కేంద్ర కార్యాలయం నందు ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఆర్పీఎఫ్ కన్వీనర్ పూల హేమంత్ కుమార్ రాయల్ మరియు పుంగనూరు నియోజకవర్గ ఆర్పిఎఫ్ కన్వీనర్ పోగుల జనార్దన్ రాయల్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్