పట్టణంలో ప్రమాణ స్వీకారోత్సవం ప్రత్యక్ష ప్రసారం: కమిషనర్

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేలా మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే అహ్లాద వాతావరణంలో ప్రత్యక్ష ప్రసారం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్