మండలంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం

73చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయింది. గత కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో ఉక్కపోతకు ప్రజలు తట్టుకోలేక పోయారు. నేటి మధ్యాహ్నం అనంతరం ఒకసారిగా ఆకాశమంత మేఘావృతమైంది. ఉరుములతో కూడుకున్న వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్