సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

66చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలోని ఏటి గడ్డలో వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్