ఎల్లప్ప మృతి పార్టీకి తీరనిలోటు

82చూసినవారు
ఎంపీపీ ఎల్లప్ప మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని సదుం మండల కేంద్రంలో సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్