సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి

67చూసినవారు
సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. అయితే రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. విత్తుకోడానికి ముందు భూసార పరీక్షలు చేయించి, ఏ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలుసుకోవాలి తెలిపారు. అలాగే ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.. అలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్