పాకాలలో వైసీపీకి బిగ్ షాక్

82చూసినవారు
పాకాలలో వైసీపీకి బిగ్ షాక్
పాకాల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. వైసీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం పాకాల మండలం, ఉప్పరపల్లి పంచాయతీ, ఉప్పరపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఎం. లోకనాథం, రామచంద్ర, కిషోర్ కుమార్, బాలాజీ, రవి, దేవ, మంజుల, రెడ్డెమ్మ, రూపేష్, తరుణ్, మహేష్, ధనరాజ్, సరస్వతిలు టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్