చంద్రగిరి: మంచు మనోజ్ కు పోలీసుల నోటీసులు

70చూసినవారు
చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి బుధవారం మంచు మనోజ్ వస్తారన్న సమాచారంతో చంద్రగిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్. కాలేజీ దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మోహన్ బాబు కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్