మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

62చూసినవారు
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలో ఉన్న మసీదుల్లో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.

సంబంధిత పోస్ట్