ప్రియుడి ఇంటి ముందు నిరసన

62చూసినవారు
ప్రియుడి ఇంటి ముందు నిరసన
ఆరేళ్లుగా ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆదివారం నిరసనకు దిగింది. పాకాల మండలం పాలినాయనపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలు తను కుటుంబ సభ్యులతో కలిసి అతడి ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగారు. యువకుడి కుటుంబ సభ్యులు గేట్లకు తాళం వేసి ఇంటి లోపలే ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ కావడంతో పెళ్లికి నిరాకరిస్తున్నారని యువతి వాపోయింది.

సంబంధిత పోస్ట్