చోరీ పై కేసు నమోదు: సీఐ

84చూసినవారు
చోరీ పై కేసు నమోదు: సీఐ
చిత్తూరులోని దొడ్డిపల్లి కుమారస్వామి మొదలియార్ వీధిలో దొంగతనంపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇంచార్జి సీఐ నిత్యబాబు మంగళవారం తెలిపారు. ఇంటి యజమాని సంజయ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 2. 40 లక్షలు విలువచేసే బంగారు నగలను దొంగలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్