సిసి రోడ్ల పనులు అక్టోబర్ 10 లోపు ప్రారంభించాలి: కలెక్టర్

79చూసినవారు
సిసి రోడ్ల పనులు అక్టోబర్ 10 లోపు ప్రారంభించాలి: కలెక్టర్
ఉపాధి కింద 2024-25 సంవత్సరానికి మంజూరైన 1, 142 సిసి రోడ్ల నిర్మాణ పనులు అక్టోబర్ 10లోపు ప్రారంభించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం సూచించారు. కలెక్టరేట్లో సిసి రోడ్డు పనులు, ఎంపీ నిధులతో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలలో ఎప్పటికప్పుడు బిల్లులను అప్ లోడ్ చేయాలన్నారు. ఇసుకకు ఎక్కడ సమస్య లేదని. ఏదైనా సమస్య ఉంటే తహశీల్దార్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్