చిత్తూరు: ఘనంగా యోగివేమన జయంతి వేడుకలు

62చూసినవారు
చిత్తూరు: ఘనంగా యోగివేమన జయంతి వేడుకలు
శ్రీ యోగి వేమన జయంతిని పురస్కరించుకొని జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ లో ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నివాళులర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్