ప్రజా వ్యతిరేక పథకాలకు స్వస్తి పలుకుతారు: టీడీపీ

85చూసినవారు
ఈ నెల 12 న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో జగన్ అమలు చేసిన ప్రజా వ్యతిరేక పథకాలకు స్వస్థి పలుకుతారని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ సోమవారం అన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు, మున్సిపాలిటీల్లో క్లాప్ పథకంతో చెత్త పన్ను వసూలు చేస్తూ ప్రజలపై భారం మోపారన్నారు. ఇలా జగన్ అమలు చేసిన అన్ని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.

సంబంధిత పోస్ట్