బాధితుడికి సెల్ఫోన్ అప్పగించిన సీఐ

82చూసినవారు
బాధితుడికి సెల్ఫోన్ అప్పగించిన సీఐ
పోగొట్టుకున్న సెల్ఫోన్ ను వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి బాధితుడికి సోమవారం అప్పగించారు. మేస్త్రి పనిచేస్తున్న ఆముద గోవిందన్ సెల్ఫోన్ దొరికిందంటూ వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డికి అప్పగించారు. సెల్ ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకొని, ఫోన్ పోగొట్టుకున్న చిత్తూరు జిల్లా కేంద్రానికి చెందిన ఉదయ్ కు సెల్ఫోన్ అప్పగించారు. గోవిందన్, అముద నిజాయతీని మెచ్చుకొని సిఐ విశ్వనాథ్ రెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్