ఘనంగా యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

74చూసినవారు
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు-2 వ డిపోలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నేత రాధాకృష్ణ, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు నాగరాజు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ ఉద్యోగుల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే అన్నారు. యూనియన్ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్