తెలుగు దేశం నాయకుల విజయోత్సవ సంబరాలు

2783చూసినవారు
తెలుగు దేశం నాయకుల విజయోత్సవ సంబరాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విజయం తో కురబల కోట మండలం ముదివెడులో తెలుగు దేశం పార్టీ నాయకుల సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో జరిగిన పట్టబద్రుల ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ముదివేడులో గెలుపు సంబరాలు శనివారం ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కురబల కోట మండలానికి చెందిన అన్ని గ్రామాల తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్