అగ్ని ప్రమాదంలో టైర్ల ఫ్యాక్టరీ దగ్ధం

20652చూసినవారు
జీ. డి. నెల్లూరు మండలం, ఠాణా సరిహద్దులో ఓ టైర్ల ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైర్ల ఫ్యాక్టరీలో తయారీకి సిద్ధంగా ఉన్న పెద్ద సంఖ్యలో టైర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. టైర్ల ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు ఒక్కసారిగా తమ ప్రాంతంలో ఎగిసిపడుతున్న, మంటలు, టైర్ల దుర్వాసన రావడంతో భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్