కొమరగుంట పంచాయతీలో కృపా లక్ష్మి ప్రచారం

62చూసినవారు
కొమరగుంట పంచాయతీలో కృపా లక్ష్మి ప్రచారం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సోమవారం మండల అధ్యక్షులు పద్మనాభం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి మరోసారి వైసిపి ఆదరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్