కార్వేటి నగరంలో పలువురికి నోటీసులు

81చూసినవారు
కార్వేటి నగరంలో పలువురికి నోటీసులు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలంలోని పలువురు వైసీపీ కార్యకర్తలలకు శుక్రవారం పోలీసులు నోటీసులను అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను కూడా చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్