అభివృద్ధికి కృషి చేస్తా: టిడిపి ఎమ్మెల్యే థామస్

1075చూసినవారు
జీడినెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు. గురువారం వెదురు కుప్పంమండలం, బొమ్మయపల్లి పంచాయతీలో మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి మేనిఫెస్టో పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్