గూడూరు: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

51చూసినవారు
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శనివారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వాడకూడదన్నారు. వాటిలో హానికరమైన క్యాన్సర్ కారకాలు ఉంటాయని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్