వైసిపి నుండి టీడీపీలోకి 25 కుటుంబాలు

2238చూసినవారు
గుడుపల్లి మండలం కంచిబంధార్లపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కంచర్ల కండువాలు కప్పి స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి దిశానిర్దేశం చేశారు‌.

సంబంధిత పోస్ట్