చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చకచకా (వీడియో)

51చూసినవారు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వేదిక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సభా వేదిక పనులను అధికారులు, టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్