గుడిపల్లి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

51చూసినవారు
నకిలీ డి-పట్టాలను సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఆయన మాట్లాడుతూ. జగదీశ్ అనే వ్యక్తి గుడిపల్లె మండలంలోని రైతులకు నకిలీ డి-పట్టాలను జిరాక్స్ సెంటర్లో సృష్టించాడని చెప్పారు. ఇలా చాలా మంది రైతులను మోసం చేశారన్నారు. అతని నుంచి నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా నకిలీ పట్టాలను రైతుకు అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్