ఆకట్టుకుంటున్న హనుమాన్ స్కెచ్ ఆర్ట్

78చూసినవారు
ఆకట్టుకుంటున్న హనుమాన్ స్కెచ్ ఆర్ట్
శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుప్పం నియోజకవర్గానికి చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తం అద్భుత రీతిలో హనుమాన్ చిత్రాన్ని స్కెచ్ ఆర్ట్ తో వేసి బుధవారం పొలాల్లో ప్రదర్శించి శ్రీరాముని భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 25 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో రెండు రోజుల పాటు కష్టపడి చిత్రాన్ని గీయడం జరిగిందని పురుషోత్తం పేర్కొన్నారు. ప్రస్తుతం హనుమాన్ చిత్రం సోషియల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్