కుప్పం: రెవెన్యూ సదస్సులో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

76చూసినవారు
చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలంలోని గొరివిమాకులపల్లి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కడ పిడి వికాస్ మర్మత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారు ఆర్జీలను స్వీకరించారు. 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్