కుప్పం: రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

53చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను శనివారం ఏర్పాటు చేశారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ స్పందించి ప్రమాదాల నివారణకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్