విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగులు

2951చూసినవారు
కుప్పం మండల వసనాడు గొల్లపల్లి గ్రామల సమీపంలో రావి చెట్టు వేప చెట్టు కింద నాగ విగ్రహాలు ప్రతిష్టించి 40 సంవత్సరాలుగా గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేయడంపై సోమవారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేశారా లేక కక్ష్యపూరితంగా ధ్వంసం చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్